AP FA 2 Telugu Answer Key Classes 1st, 2nd, 3rd, 4th and 5th,6th, 7th,8th and 9th

0

 AP FA 2 Telugu Answer Key for Classes 1st, 2nd, 3rd, 4th and 5th classes. Download Answer keys for the AP FA 2 Telugu Answer Key Classes 1st, 2nd, 3rd, 4th and 5th AP SCERT. Download AP FA 2 Telugu Answer Key 2025 for Classes 1st, 2nd, 3rd, 4th, and 5th. Check all answers for Formative Assessment 2, subject-wise solutions, and latest updates for primary school students in Andhra Pradesh.

AP FA2 Telugu Answer Keys 2025: 1st to 9th Class Complete Correct Answers, Rubrics, and Evaluation Guidelines. Download Full Telugu Solutions PDF.


1st Class Telugu Answer Key

గ్రేడ్ 1 – 9 తెలుగు జవాబులు | AP FA 2 తెలుగు పరీక్ష సమాధానాలు

తెలుగు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FA-2) కోసం అన్ని తరగతుల (గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 9 వరకు) సమాధానాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ప్రతి తరగతికి సంబంధించిన ప్రశ్న సంఖ్య (Q.No.) మరియు సరైన జవాబు / రూబ్రిక్ (Correct Answer / Rubric) ను సులభంగా చూడండి మరియు డౌన్‌లోడ్ చేసుకోండి.

Download SCERT PDF


🏫 గ్రేడ్ 1 తెలుగు జవాబులు

ప్రశ్న సంఖ్యసరైన జవాబు / రూబ్రిక్
1B
2C
3C
4B
5A
6A
7B
8C
9C
10A
11A-3, B-1, C-2 (మూడు సమాధానాలు సరిగా గుర్తిస్తే 3 మార్కులు)
12గడప, గడగడ, గసగస (వరుసక్రమంలో మూడు సమాధానాలు సరిగా రాస్తే 3 మార్కులు)
13ఉం, తం, బం, లం, డం (వరుసక్రమంలో ఆరు సమాధానాలు సరిగా రాస్తే 3 మార్కులు)
14A-లవంగం, B-తల, C-ఉంగరం (వరుసక్రమంలో మూడు సమాధానాలు సరిగా రాస్తే 3 మార్కులు)
15తబల, ఉలవ, ఉడత, గడప, పడగ, తడవ, లవంగం, పండగ, బలపం, పగడం, వంగడం (ఏవేని మూడు పదాలు సరిగా రాస్తే 3 మార్కులు)

🏫 గ్రేడ్ 2 తెలుగు జవాబులు

ప్రశ్న సంఖ్యసరైన జవాబు / రూబ్రిక్
1A
2C
3B
4B
5C
6A
7C
8B
9C
10C
11A-మొ, B- , C-యి (మూడు సమాధానాలు సరిగా గుర్తిస్తే 3 మార్కులు)
12A-పూజితకు పూతరేకులు కావాలి.
B-మామిడి పూత పూస్తోంది.
C-జిలేబి తీయగా ఉంటుంది. (వరుసక్రమంలో రాస్తే 3 మార్కులు)
13A-2, B-3, C-1 (మూడు సమాధానాలు సరిగా గుర్తిస్తే 3 మార్కులు)
14వీణ, కుందేలు, జెండా (వరుసక్రమంలో రాస్తే 3 మార్కులు)
15భారతదేశం మన మాతృభూమి (వాక్యంలోని మూడు పదాలు సరిగా రాస్తే 3 మార్కులు)

🏫 గ్రేడ్ 3 తెలుగు జవాబులు

ప్రశ్న సంఖ్యసరైన జవాబు / రూబ్రిక్
1A
2B
3A
4B
5B
6C
7D
8A
9B
10C
11A
12C
13B
14A
15A
16మిలమిల, దడదడ, టక టక, బిరబిర, గలగల
17బాబూ! నీ పేరేమిటి?
18మెల్లగా, అమ్మ, మెరుపులు, వర్షం, మంచి, అల
19C, D, A, B (అద్దం గాజుతో చేస్తారు...)
20అనాధలకు సాయం చేయాలి... (వివరణాత్మక సమాధానం)
21ఇష్టమైన ఆట/కల గురించి వివరణ (ఉదాహరణ: నాకు ఇష్టమైన ఆట కబడ్డీ)

🏫 గ్రేడ్ 4 తెలుగు జవాబులు

ప్రశ్న సంఖ్యసరైన జవాబు / రూబ్రిక్
1ఎవరు? ఎప్పుడు వస్తారు? - పెంచుమన్నా కట్టి పెట్టోయ్ - తలపెట్టవోయ్
2ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్, దేశాభిమానం నాకుకద్దని, పొరుగువారికి తోడుపడవోయ్, చెట్టపట్టాల్ పట్టుకొని
3B
4B
5C
6C
7A
8B
9C
10D
11D
12A
13A
14B
15A
16A
17C
18మీరు , ప్రేమించుమన్నా
19భగ భగ, మలమల, చక చక, లక లక, పకపక, డమడమ, కణ కణ
20మాంసపు ముక్క, తినాలి, పొగిడింది, అంత గొప్పదాననా, క్రింద పడింది, మాంసపు ముక్కను
21కాలం విలువైనది గురించి వివరణ (గడిచిన కాలం తిరిగి రాదు...)

🏫 గ్రేడ్ 5 తెలుగు జవాబులు

ప్రశ్న సంఖ్యసరైన జవాబు / రూబ్రిక్
1B
2D
3A
4C
5D
6A
7B
8A
9D
10C
11B
12C
13A
14B
15C
16గట్టు, చెట్టు, గుట్టు, రట్టు (నాలుగు పదాలు రాస్తే 2 మార్కులు)
17TRAINING. గబగబా = వేగంగా (అర్థం + వాక్యప్రయోగం చేస్తే 2 మార్కులు)
18కమల కల, చరణములు, రమ పలక, ఎర్ర మందారం (క, ర, ల, రం క్రమం సరిగా రాస్తే పూర్తి మార్కులు)
19చదవాలనుకున్న చదువు, కాలేజీలు, ప్రభుత్వ సౌకర్యాలు, కుటుంబ సహకారం – ఒక్కొక్కదానికి 1 మార్కు
20లేఖలో తేది, ప్రదేశం, విషయం, ముగింపు, చిరునామా – ఒక్కొక్కదానికి 1 మార్కు
21నాలుగు గేయపాదాలు సరిగా జతపరిచి రాస్తే పూర్తి మార్కులు

🏫 గ్రేడ్ 6 తెలుగు జవాబులు

ప్రశ్న సంఖ్యసరైన జవాబు / రూబ్రిక్
1A
2D
3C
4B
5D
6C
7D
8B
9A
10D
11D
12B
13D
14C
15B
16భూషణం=అలంకారం, అన్వేషణ=వెతుకుట (అర్థం + వాక్యప్రయోగం చేస్తే 2 మార్కులు)
17పన్నెండు దేశాలు పండుతున్నాకాని... నాలుగు వాక్యాలు సరిగా జతపరిస్తే పూర్తి మార్కులు
18రచయిత: సత్యం శంకరమంచి, కాలం: 20వ శతాబ్దం, రచనలు: అమరావతి కథలు...
19అపకారికి ఉపకారం చేయువాడు నేర్పరి... సంబోధన పదం సుమతీ
20Aఅమ్మ గురించి 8 వాక్యాలు – పాయింట్లు సరిగా రాస్తే పూర్తి మార్కులు
20Bపిల్లి – ఎలుక కథ గురించి 8 వాక్యాలు – సరిగా రాస్తే పూర్తి మార్కులు

🏫 గ్రేడ్ 7 తెలుగు జవాబులు

ప్రశ్న సంఖ్యసరైన జవాబు / రూబ్రిక్
1A
2B
3D
4C
5B
6B
7A
8A
9B
10B
11A
12B
13C
14D
15B
16రెండు పదాలు ఉపయోగించి అర్థవంతమైన ప్రయోగం చేస్తే 2 మార్కులు
17నా బతుకులో స్వార్థం లేదు... నాలుగు వాక్యాలు సరిగా రాస్తే 2 మార్కులు
18కవి: తాళ్ళపాక అన్నమాచార్యులు, కాలం: 15వ శతాబ్దం, రచనలు: 32 వేల సంకీర్తనలు...
19కూరిమి ఉన్న రోజుల్లో నేరములు కనిపించవు... సుమతీ అని సంబోధించారు
20Aచిన్న పిల్లల చేతల గురించి 8 వాక్యాలు – పాయింట్లు సరిగా రాస్తే పూర్తి మార్కులు
20Bచెట్లు / పక్షులు / జంతువుల గురించి 8 వాక్యాలు – పూర్తి మార్కులు

🏫 గ్రేడ్ 8 తెలుగు జవాబులు

ప్రశ్న సంఖ్యసరైన జవాబు / రూబ్రిక్
1C
2B
3B
4C
5C
6A
7A
8C
9C
10A
11D
12B
13D
14A
15B
16తల్లిదండ్రుల చేత ప్రేమ పంచబడింది
17తాజ్ మహల్ సుందరమైనది మరియు విశాలమైనది
18కవి: గుర్రం జాషువా... బిరుదులు: కవి కోకిల, పద్మభూషణ్
19తలమాసిన వొలుమాసిన వలువలు... భావం: భర్తను ఇల్లాలు తప్పక యావగించుకొనును
20Aకష్టజీవి యొక్క గొప్పతనం గురించి వివరణ
20Bచేసిన విహారయాత్ర గురించి లేఖ రూపంలో రాయాలి

🏫 గ్రేడ్ 9 తెలుగు జవాబులు

ప్రశ్న సంఖ్యసరైన జవాబు / రూబ్రిక్
1A
2B
3C
4D
5A
6D
7A
8D
9A
10B
11B
12A
13B
14C
15B
16ఛేకానుప్రాస అలంకారం (గుర్తిస్తే 1 మార్కు, సమన్వయం చేస్తే 1 మార్కు)
17గణవిభజన సరిగా చేస్తే 1 మార్కు, పద్యం పేరు రాస్తే 1 మార్కు
18తెలుగు సాహిత్యంలో లేఖా సాహిత్యం గురించి వివరణ
19భూషణము అంటే అలంకారం... వాక్కు నిజమైన అలంకారం
20Aవస్తువు / పక్షి / జంతువులపై ఎనిమిది వాక్యాలు – పూర్తి మార్కులు
20Bకూతురు – నాన్న సంభాషణను ఎనిమిది వాక్యాలుగా రాయాలి

📘 AP FA2 Answer Key 2025-26 – All Subjects (Classes 1 to 10)

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!